ఇతరులపై ఎక్కువగా శ్రద్ధ లేని వారుంటారు.. అసలు పట్టించుకోని వారి కూడా ఉంటారు.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రాశుల వారికి శ్రద్ధ తక్కువట!
2/ 8
వృషభ రాశి- ఈ రాశి వారు ఇతరుల భావోద్వేగాలను పరిగణించరు ఇది వారిని చాలా మొరటుగా చేస్తుంది. ప్రజలకు దూరంగా ఉంటూ కేవలం వ్యాపారంపైనే దృష్టి పెడతారు.
3/ 8
కర్కాటకరాశి- వీళ్లు ప్రేమిస్తే ప్రాణమిచ్చేలా ఉంటుంది. అయితే హర్ట్ అయితే తట్టుకోలేరు. అందుకే కొన్నిసార్లు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు.
4/ 8
కన్యా రాశి- ఈ రాశి వారు ఇతరులను సంతోషపెట్టడానికి ఇష్టపడరు, ఇది వారిని కొన్నిసార్లు ఒంటరిగా చేస్తుంది.
5/ 8
వృశ్చిక రాశి- ఈ రాశి వారు ఇతరులను బాగా కన్ఫూజ్ చేస్తారు. విషయాలు చేయిదాటిపోతే శత్రుత్వం కలిగి ఉంటారు.
6/ 8
ధనుస్సు రాశి- కర్కాటక రాశి వారిలాగే ధనుస్సు రాశి వారు కూడా ప్రేమించడానికి భయపడతారు.
7/ 8
కుంభ రాశి- ఈరాశి వారు ఇతరులతో కలవడానికి ఇష్టపడరు. వీరులో సానుభూతిపరులు తక్కువ.
8/ 8
Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.