Home » photogallery » astrology »

TELUGU ASTROLOGY SHUKRA RASHI PARIVARTAN SOON VENUS PLANET TRANSIT THESE ZODIAC SIGNS WILL GET LUCK FROM 31ST MARCH SK

Astrology: మార్చి 31 నుంచి ఈ రాశుల వారికి మంచిరోజులు..లక్ష్మీదేవి కృపతో డబ్బే డబ్బు

Astrology | Venus Transit: త్వరలోనే శుక్రుడు రాశి మార్చబోతున్నాడు. శుక్రుడి రాశి పరివర్తనం వల్ల పలు రాశుల వారికి అదృష్టం కలిసివస్తుంది. వారిపై లక్ష్మీ దేవి కృప ఉంటుంది. తద్వారా ఆర్థిక కష్టాలు తొలగిపోయి.. డబ్బు వస్తుంది. మరి ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.