జ్యోతిష్యంలో గ్రహాల రాశి పరివర్తనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్లినప్పుడు.. ఆ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఇక జ్యో బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది. దేవగురువు బృహస్పతి ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ 12న కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు (ప్రతీకాత్మక చిత్రం)