కర్కాటక రాశి వారు ప్రస్తుత సమయంలో ముఖ్యమైన విషయాలపై నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే మంచిది. అంతే కాకుండా ముఖ్యమైన పనులను మొదలు పెట్టకుండా ఉంటేనే మంచిది. లేకపోతే నష్టం జరగవచ్చు. ఎవరైనా అకస్మాత్తుగా ఏదో ఒక వ్యాధితో బాధపడే అవకాశం ఉన్నందున కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలి. కోర్టు వ్యవహారాలు చికాకులను కలిగించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)