హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Astrology: అక్టోబరు 25న సూర్య గ్రహణం.. ఈ రాశుల వారికి అస్సలు మంచిది కాదు.. జాగ్రత్తగా ఉండాలి

Astrology: అక్టోబరు 25న సూర్య గ్రహణం.. ఈ రాశుల వారికి అస్సలు మంచిది కాదు.. జాగ్రత్తగా ఉండాలి

Solar Eclipse: అక్టోబరు 25న సూర్య గ్రహణం ఏర్పడబోతోంది. ఐతే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. సూర్యగ్రహణం కొన్ని రాశుల వారికి మంచిది కాదు. వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఏయే రాశుల వారికి అశుభంగా ఉంటుందో తెలుసుకుందాం.