Home » photogallery » astrology »

SUCH PARENTS ARE ENEMIES OF CHILDREN SAYS CHANAKYA NITII PVN

Chanakya Niti : అలాంటి తల్లిదండ్రులు పిల్లల పాలిట శత్రువులే!

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు మాత్రమే కాదు మంచి ఉపాధ్యాయుడు కూడా. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల విశ్వవిద్యాలయం నుండి విద్యను అభ్యసించిన ఆయన నైపుణ్యం కలిగిన దౌత్యవేత్త, వ్యూహకర్త, ఆర్థికవేత్త కూడా.