Strange Temple: ఆ గుడిలో దేవుడికి మద్యం, మాంసం, చాక్లెట్లు, బిస్కెట్లే నైవేద్యం!

Strange temple: ఇలాంటి గుడి ఒకటి ఉందంటే చాలా మంది నమ్మరు. కానీ అది ప్రాచీన ఆలయం. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఈ ప్రత్యేక ఆచారం కొనసాగుతోంది. అందరూ దాన్ని స్వాగతిస్తున్నారు. ఆ ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం.