Home » photogallery » astrology »

SRI KRISHNA JANMASTAMI 2022 DO YOU MUST KNOW ABOUT EVERYONE MUST KNOW ABOUT SRI KRISHNA BHAGAWAN TA

Krishnaastami 2022 : శ్రీ కృష్ణుడి గురించి అందరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే... శిష్ణ రక్షణార్థం, దుష్ణ శిక్షణార్థం ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం. భాగవతం ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిదోది. అటువంటి లోకోత్తర గురువైన శ్రీకృష్ణుడి జన్మష్టమి సందర్భంగా ఆయన లీలామృతంపై న్యూస్18 స్పెషల్.