Home » photogallery » astrology »

SRAVANA MASAM 2022 IMPORTANCE OF SRAVANA SHUKRAVARAM AND LAXMI DEVI VRATAM PAH

రేపటి నుంచి శ్రావణ మాసం.. తొలి శుక్రవారం.. ఈ పని అసలు చేయకండీ.. పొరపాటున చేశారో..?

Sravana masam: శ్రావణ మాసాన్ని పండుగల మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో ప్రతిరోజు ఏదో ఒక పండుగ ఉండనే ఉంటుంది. అదే విధంగా విష్ణుమూర్తి జన్మ నక్షత్రం కూడా శ్రవణం. అందుకే ఈ మాసానికి అంతటి గొప్పతనం ఉంది.