Home » photogallery » astrology »

SRAVANA MASAM 2022 BRIDE SHOULD LISTEN CHARUMATI STORY IN SRAVANA MASAM AND FOLLOWING HER FOOT STEPS WILL BRING LOTS OF HAPPINESS AND WEALTH TO HER HOME SJN

Sravana Masam 2022: శ్రావణ శుక్ర వారం నాడు నవ వధువు తప్పక వినాల్సిన కథ ఇది.. వింటారు కదా!

Sravana Masam 2022: శ్రావణ మాసాన్ని పండుగల మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో చాలా పండుగలు ఉన్నాయి. అదే సమయంలో, ఈ మాసాన్ని సాత్విక మాసం అని పిలుస్తారు. కాబట్టి చాలా మంది ఈ నెలలో శాఖాహారం (Vegetarian) తీసుకుంటారు. శ్రావణ సోమవారం ,శుక్రవారం, శనివారం ఉపవాసం ఆచరిస్తారు. శ్రావణ మాసం 2022 జూలై 29 నుండి మొదలై ఆగస్టు 27 వరకు కొనసాగుతుంది.