Home » photogallery » astrology »

SOLAR ECLIPSE 2022 WHAT PRECAUTIONS SHOULD PREGNANT WOMEN TAKE DURING SURYA GRAHANAM TIME TODAY SK

Surya Grahanam: సూర్యగ్రహణం సమయంలో గర్భిణిలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. తప్పకుండా తెలుసుకోండి

Surya Grahanam 2022: ఇవాళ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఐతే మనదేశంలో సూర్యగ్రహణం కనిపించనందున..దాని ప్రభావం ఉండదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఐనప్పటికీ సూర్యగ్రహణం సమయంలో గర్భిణిలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని మరికొందరు సూచిస్తున్నారు. మరి గర్భిణులు ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.