Shukra Gochar: జులై 1 వరకు ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు..!
Shukra Gochar: జులై 1 వరకు ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు..!
శుక్ర గ్రహం మే 10న రాత్రి 7:39 గంటలకు కర్కాటక రాశిలోకి సంచారం చేసింది. ఈ ప్రభావం అన్ని రాశులపై సమానంగా ఉండబోతుంది. ఇదే క్రమంలో కుజుడు-శుక్రుడు ఒకే రాశిలో కలిశాయి. దీనితో శుక్ర గ్రహ సంచారం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మరి ఆ రాశులేంటో తెలుసా?
జ్యోతిష్యాన్ని కొంతమంది నమ్మితే మరికొంతమంది అంతగా పట్టించుకోరు. అయితే మన రాశులను బట్టి గ్రహాల ప్రభావం ఉంటుందని చెబుతుంటారు. ఈ ప్రభావం వల్ల కొన్నిరాశులకు మంచి ఫలితాలు దక్కితే..మరికొన్ని రాశులకు అశుభఫలితాలు కలుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
శుక్ర గ్రహం మే 10న రాత్రి 7:39 గంటలకు కర్కాటక రాశిలోకి సంచారం చేసింది. ఈ ప్రభావం అన్ని రాశులపై సమానంగా ఉండబోతుంది. ఇదే క్రమంలో కుజుడు-శుక్రుడు ఒకే రాశిలో కలిశాయి. దీనితో శుక్ర గ్రహ సంచారం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మరి ఆ రాశులేంటో తెలుసా?
3/ 6
ధనుస్సు రాశి: శుక్ర గ్రహం సంచారం కారణంగా ధనుస్సు రాశి కూడా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటారు. ఆర్ధిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనేక సమయాలు వెంటాడుతాయి.
4/ 6
సింహరాశి: కుజుడు-శుక్రుడి కలయిక 12వ స్థానంలో జరిగింది. కాబట్టి వీరికి ఖర్చులు పెరిగి..ఆదాయం తగ్గుతుంది. కష్టపడి పని చేయడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. అనారోగ్య సమస్యలు వస్తాయి.
5/ 6
[caption id="attachment_1845718" align="alignnone" width="1600"] కుంభరాశి: కుజుడు-శుక్రుడు కలయిక వల్ల కుంభరాశి వారు తీవ్రంగా నష్టపోతారు. ప్రభుత్వ రంగంలో పని చేసే వారు నష్టపోతారు. పెట్టుబడులు పెట్టినా నష్టాలూ తప్పవు. ఇంట్లో సమస్యలు పెరుగుతాయి. జులై 1 వరకు వీరు జాగ్రత్తగా ఉండాలి.
[/caption]
6/ 6
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.) (ప్రతీకాత్మక చిత్రం)