హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Shukra Gochar 2023 : ఫిబ్రవరి 15 నుంచి ఈ 3 రాశుల వారికి అదృష్టం పడిశం పట్టినట్లు పట్టనుంది.. మీరున్నారా మరీ?

Shukra Gochar 2023 : ఫిబ్రవరి 15 నుంచి ఈ 3 రాశుల వారికి అదృష్టం పడిశం పట్టినట్లు పట్టనుంది.. మీరున్నారా మరీ?

Shukra Gochar 2023 : ఫిబ్రవరి 15న శుక్ర గ్రహం మీన రాశిలోకి ప్రవేశించబోతోంది. దీని ప్రభావం అన్ని రాశుల వారిపై కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రాశులపై అధిక ప్రభావం ఉండనుంది. ఈ మూడు రాశుల వారికి ఫిబ్రవరి 15 నుంచి పట్టిందల్లా బంగారమే అని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు.

Top Stories