వృషభ రాశిని పాలించేది శుక్రుడు. శుక్రుడు ఆనందం, శ్రేయస్సును అందించే గ్రహంగా పరిగణించబడుతున్నాడు. కన్యరాశిలోకి శుక్ర గ్రహం ప్రవేశించడతో ఈ రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. గౌరవం పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడి ద్వారా డబ్బు బాగా సంపాదించే అవకాశం కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)