Home » photogallery » astrology »

SHRI KRISHNA JANMASHTMI 2022 DATE TIME PUJA VIDNAM SIGNIFICANCE IMPORTANCE AND THIS DAY OFFER THESE FIVE THINGS TO KANNIAHA SRD

Janmashtami 2022: ఈ ఐదు వస్తువులు కన్నయ్యకు చాలా ఇష్టం.. జన్మాష్టమి పూజలో ఇవి ఉంటే మీ పంట పండినట్టే..

Krishna Janmashtmi 2022 : హిందువులు శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణ భగవానుడు (Lord Krishna) భాద్రపద మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి తిథి మరియు రోహిణి నక్షత్రంలో జన్మించాడు, అందుకే దీనిని కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని రకరకాల పేర్లతో పిలుస్తారు.