Home » photogallery » astrology »

SHRAVANA MASAM 2022 SIGNIFICANCE FESTIVAL DATES PUJA VIDANAM FAST HISTORY AND BHAKTI RITUALS SRD

Shravana Masam 2022: నేడే శ్రావణ మాసం.. విశిష్టత.. చేయాల్సిన పూజలు.. చేయకూడని పనులు ఇవే..

Shravana Masam 2022: మిగతా తెలుగు నెలలకూ శ్రావణమాసానికీ చాలా తేడా ఉంది. శ్రావణమాసం ఎంతో ప్రత్యేకమైనది, విశిష్టమైనది, అత్యంత ముఖ్యమైనది. దాని ప్రాసస్థ్యం తెలుసుకుందాం.