హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కాలజ్ఞానం »

Shiva temples : విదేశాలలో ప్రసిద్ధి చెందిన శివాలయాలు

Shiva temples : విదేశాలలో ప్రసిద్ధి చెందిన శివాలయాలు

Shiva temples outside india:భారతదేశంలో మాత్రమే కాకుండా శివుని భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్న కొన్ని దేశాలు ఉన్నాయని మీకు తెలుసా. అందుకే అక్కడ పూజించటానికి అనేక ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి. వేల సంవత్సరాల నాటి, నేటికీ తమ ఉనికిని కాపాడుకున్న ఇలాంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి.

Top Stories