మేషరాశి.. మేషరాశి దశమస్థానంలో శని ఉదయిస్తున్నాడు. వ్యాపారులకు లాభాలు, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. రాజకీయాల్లో కూడా పైస్థానంలోకి వెళ్తారు. వీరి పాలకుడు అంగరాకుడు కూడా అదృష్ట స్ధానంలో కూర్చున్నాడు. అందుకే వీరు అనుకున్నవి జరగనున్నాయి. (Shani Thrayodashi Luck after 60 years Extreme Raja Yoga for 3 zodiac signs)
వృషభ రాశి.. వృషభ రాశివారికి కూడా విపరీతమైన రాజయోగం రానుంది. ఈసమయంలో వీరి పనుల్లో విజయాలు సాధిస్తారు. ఏ పని తలపెట్టిన కలిసి వస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారికి పెద్ద పదవులు వరించే సమయం. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే ఇది శుభసమయం. (Shani Thrayodashi Luck after 60 years Extreme Raja Yoga for 3 zodiac signs)
కర్కాటక రాశి.. ఈ రాశివారికి వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపారం జీవితభాగస్వామి నుంచి పూర్తి మద్ధతు లభిస్తుంది. వ్యాపారంలో కొత్త భాగస్వాములు ఏర్పడవచ్చు. ఇనుము, గనులు, నూనె సంబంధిత వ్యాపారంలో భారీ లాభాలు చేకూరనున్నాయి. ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది. రాజకీయాల్లో బాగా రానిస్తారు. (Shani Thrayodashi Luck after 60 years Extreme Raja Yoga for 3 zodiac signs)
మకర రాశి.. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు పెద్ద పదవులు పొందవచ్చు, మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. స్టాక్ మార్కె పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనాలు పొందుతారు. అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు చేసేవారి కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులు కొత్త ఒప్పందల వల్ల లాభాలు పొందవచ్చు. (Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)(Shani Thrayodashi Luck after 60 years Extreme Raja Yoga for 3 zodiac signs)