Home » photogallery » astrology »

SHANI TRAYODASHI SHANI DEV PUJA THE PEOPLE OF THESE FIVE ZODIAC SIGNS MUST WORSHIP SHANI DEV TODAY SK

Shani Trayodashi: ఈ రాశుల వారు నేడు తప్పనిసరిగా శనిదేవుడిని పూజించాలి.. ఇలా చేస్తే మీకు తిరుగుండదు

Shani Trayodashi | Shani Dev: నేడు శని త్రయోదశి. జ్యోతిష శాస్త్రంలో శని త్రయోదశికి ఎంతో విశిష్టత, ప్రత్యేకత ఉంది. ఈ రోజున శని దేవుడికి పూజ చేస్తే.. దోషాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుంది. మరి నేడు ఏయే రాశుల వారు తప్పనిసరిగా శని పూజ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.