వృశ్చికం (Scorpio): డబ్బు చేతికి అందడంతో ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. ప్రతిష్ట, పదవులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో లాభసాటి అవకాశాలున్నాయి. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు శుభ ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనిని అందరూ అభినందిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)