వేద జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడికి ఎంతో విశిష్టత, ప్రత్యేకత ఉంది. మొత్తం 9 గ్రహాల్లో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం ఇదే. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్లేందుకు దాదాపు రెండున్నరేళ్లు పడుతుంది. ఒకరాశి చక్రం మొత్తం పూర్తి చేయడానికి ఏకంగా 30 ఏళ్లు పడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)