మేషరాశి వారికి శనిగ్రహం శుభవార్త తీసుకొస్తుంది. శని మీ ఆదాయ, లాభానికి సంబంధించిన గృహంలో కూర్చుంటారు. అందువల్ల మేష రాశి వారికి డబ్బు బాగా వస్తుంది. కెరీర్లో బాగా ఎదగాలని చూస్తున్న వారికి ఇదే శుభసమయం. ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో లాభం, సమాజంలో గౌరవం పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)