జ్యోతిషశాస్త్రంలో.. గ్రహాల రాశి పరివర్తనానాకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతీ గ్రహం నిర్దిష్ట సమయంలో ఒకరాశి నుంచి మరొక రాశిలోకి వెళ్తుంది. ఐతే అందుకు ఒకో గ్రహానికి ఒక్కో సమయం పడుతుంది. శని దేవుడు ఒకరాశి నుంచి మరొక రాశిలోకి వెళ్లడానికి రెండున్నరేళ్ల సమయం పడుతుంది. ఇంత నెమ్మదిగా మరే గ్రహం కదలదు. (ప్రతీకాత్మక చిత్రం)