ధనుస్సు రాశి వారికి మాత్రం ఏలినాటి శని నుంచి విముక్తి లభిస్తుంది. శని సంచారంతో మకర రాశి వారికి ఏలినాటి చివరి దశ ప్రారంభమవుతుంది. కుంభ రాశి వారికి రెండోదశ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఈ రాశులకు చెందిన వ్యక్తులు ఆర్థిక, శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)