సప్తమస్థ శని
జాతకంలో సప్తమంలో శని ఉంటే దానిని సప్తమస్థ శని అంటారు. అలాంటి పరిస్థితుల్లో శని దిగ్బలి అవుతాడు. ఎవరి జాతకంలో శని ఈ స్థానంలో ఉందో, వారు చాలా ధనవంతులు అవుతారు. అలాంటి శని స్థానం కొన్నిసార్లు వివాహం ఆలస్యం కావడానికి కారణం అవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వారి జాతకంలో ఈ యోగం ఉన్నవారికి.. వివాహం తర్వాత వారికి అదృష్టం కలిసి వస్తుంది.