శనిదేవుడు ఏప్రిల్ 29, 2022న మకరరాశి నుంచి కుంభరాశిలోకి సంచరించిన తర్వాత... జూలై 12న మరోసారి మకరరాశిలో తిరోగమనం చేయనున్నారు. ఆ తరువాత మిథునం, తుల, ధనుస్సు రాశిలో శని దశ మళ్లీ ప్రారంభమవుతుంది. ఈ మూడు రాశుల వారు 2023లో శని గ్రహ దశ నుంచి విముక్తి పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)