SHANI DEV GETS ANGRY DUE TO THESE THINGS SO DONT DO THESE THINGS IN YOUR LIFE SJN
Shani Dev : అమావాస్య రోజు ఈ పనులు చేస్తున్నారా.? అయితే మీరు శని దేవుడికి ఆగ్రహం తెప్పించినట్లే?
Shani Dev : అయితే పురాణాల ప్రకారం శని దేవుడికి కోపం ఎక్కువ అని అంటారు. అయితే శనిదేవుడి అనుగ్రహం పొందిన వారు రాజభోగాలను అనుభవిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే కొన్ని పనులు చేయడం వల్ల శని దేవుడి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది.
మానవుడిపై శని దేవుడి ప్రభావం చాలా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం నమ్ముతుంది. అంతేకాకుండా హిందు శాస్త్రం ప్రకారం శని దేవుడిని న్యాయ దేవుడు అని కూడా అంటారు. (ప్రతీకాత్మక చిత్రం).
2/ 7
అయితే పురాణాల ప్రకారం శని దేవుడికి కోపం ఎక్కువ అని అంటారు. అయితే శనిదేవుడి అనుగ్రహం పొందిన వారు రాజభోగాలను అనుభవిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే కొన్ని పనులు చేయడం వల్ల శని దేవుడి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం).
3/ 7
రాత్రి పూట తొందరగా పడుకోకుండా అర్ధ రాత్రి వరకు మేల్కొని ఉండేవారన్నా.. చాలా పొద్దుపోయిన తర్వాత నిద్రలేచేవారన్నా కూడా శని దేవుడికి చాలా కోపం. (ప్రతీకాత్మక చిత్రం).
4/ 7
అదే విధంగా తల్లీదండ్రులను గౌరవించని వారిపై.. పక్కవారి డబ్బు కోసం ఆశపడే వారిపై శని దేవుడు ఆగ్రహిస్తాడని మన పురాణాల్లో ఉంది. అంతేకాకుండా క్రమశిక్షణ లేకుండా జీవించని వారిపై కూడా శని దేవుడు తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. (ప్రతీకాత్మక చిత్రం).
5/ 7
ఇక అమావాస్య రోజు మాంసం, మద్యపానం తీసుకునే వారిపై కూడా శని దేవుడు తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తాడు. అంతేకాకుండా మన ఇంట్లో వాటర్ ట్యాంక్ ను పడమర దిక్కుగా ఉంచినా కూడా శని దేవుడు ఆగ్రహానికి గురి కావాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం).
6/ 7
ఇంటి ప్రధాన ద్వారాన్ని పడమర దిక్కుగా ఉంచినా.. పని వాళ్లపై పెత్తనం చెలాయించే యజమానులపై కూడా శని దేవుడు ఆగ్రహాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం).
7/ 7
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం).