జాతకంలో శని శుభంగా ఉన్నప్పుడు వారి అదృష్టం పెరుగుతుంది. ఐతే శని దేవుడు జనవరి 30 అర్ధరాత్రి కుంభరాశిలో అస్తమించనున్నాడు. శని అస్తమించడం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)