#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games HOME » PHOTOGALLERY » ASTROLOGY » SHADI MUHURAT IN 2021 VIVAH SHUBH MUHURAT FOR HINDU MARRIAGE IN 2021 WITH DATES NK Vivah Muhurat 2021 Dates: ఈ వారంతో ముగుస్తున్న పెళ్లి ముహూర్తాలు. పూర్తి వివరాలు Vivah Muhurat 2021 Dates: పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా... త్వరపడండి... వచ్చే వారం నుంచి ముహూర్తాలు లేవు. అసలే ఈ సంవత్సరం పెళ్లి ముహూర్తాలు తక్కువగా ఉన్నాయి. News18 Telugu | January 4, 2021, 9:38 AM IST 1/ 6 Vivah Muhurat 2021 Dates: పెళ్లిళ్ల సీజన్ ఈ వారంతో ముగియబోతోంది. ఇక వచ్చే వారం నుంచి పెళ్లి చేసుకుందామన్నా... పండితులు ముహూర్తాలు లేవని చెప్పేస్తారు. పెళ్లనేది జీవితంలో ప్రధాన ఘట్టం కాబట్టి... సరైన ముహూర్తానికే జరగాలని అంతా ఆశిస్తారు. మరి ఈ సంవత్సరం పెళ్లికి ఏయే ముహూర్తాలు ఉన్నాయో, తేదీలతో సహా తెలుసుకుందాం. జనవరి నెలలో 8వ తేదీ వరకే పెళ్లికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ముఖ్యంగా 7న అదిరిపోయే ముహూర్తం ఉందని పండితులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) 2/ 6 వివాహాలకు మంచి ముహూర్తాలు... 2021లో తేదీలు: మే నెలలో 14, 21, 22, 23, 24, 25, 26, 28, 29, 30 తేదీల్లో వివాహ శుభకార్యాలు పెట్టుకోవచ్చు. (photo credit: pexels / 🇮🇳Amol Nandiwadeka) 3/ 6 జూన్‌లో 3, 4, 5, 16, 20, 22, 23, 24న పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటే అంతా శుభమే. (photo from pxfuel) 4/ 6 జులైలో 1, 2, 7, 13, 15. తేదీల్లో దివ్యమైన వివాహ ముహూర్తాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం) 5/ 6 నవంబర్‌లో 15, 16, 20, 21, 28, 29, 30న పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) 6/ 6 డిసెంబర్ 2021లో 1, 2, 6, 7, 11, 13 తేదీల్లో పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. (Pic-weddingstoriesphotography) తాజా వార్తలుAndhra Pradesh Jobs: ఏపీలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివేTraffic Challan: ట్రాఫిక్ చలాన్ తగ్గించుకునే ఛాన్స్.. అందుకోసం ఏం చేయాలంటే..RRR Climax: ‘RRR’లో క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్.. రామ్ చరణ్, ఎన్టీఆర్లకు అవి ఉండవంట..!అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్‌మేకర్ రామ్ అల్లాడి దర్శకత్వంలో సంస్కృత సినిమా 'నభాంసి'.. Top Stories Dethadi Harika: ‘దేత్తడి’ హారిక నియామకంపై వివాదం... అసలోళ్లకు ఈ విషయమే తెలియదట..! RRR Climax: ‘RRR’లో క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్.. రామ్ చరణ్, ఎన్టీఆర్లకు అవి ఉండవంట..! ఏపీలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే Andhra Pradesh: క్లాస్ రూమ్ లో కలకలం.. కళ్లు తిరిగిపడిపోతున్న స్టూడెంట్స్ వరుసగా రెండో సారి ఐసీసీ అవార్డు మనోడిదే...ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా అశ్విన్..
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games