ఒక్కోసారి మనం చూసే కలకి మనకు సంబంధం లేదని అనిపిస్తుంది. కానీ, స్వప్న శాస్త్రం ప్రకారం, మనం చూసే కల మన భవిష్యత్తుకు సంబంధించినదని చెబుతారు. కలల శాస్త్రం ప్రకారం, ప్రతి కలకి ఒక అర్థం ఉంటుంది. కలలు మన భవిష్యత్తులో జరగబోయే శుభ మరియు అశుభ సంఘటనల గురించి తెలియజేస్తాయని నమ్ముతారు. అదేవిధంగా, కొన్ని జంతువులను కలలో చూడటం అదృష్టానికి సంకేతంగా వర్ణించబడింది. మరి ఏయే జంతువులు కలలో కనిపిస్తే శ్రేయస్కరమో ఇప్పుడు తెలుసుకుందాం...