Asteroid Apophis: అపోఫిస్ మార్గాన్ని మళ్లీ లెక్కేసిన శాస్త్రవేత్తలు. యుగాంతం తప్పదని అంచనా

Asteroid Apophis 99942: ఇప్పటివరకు మన భూమి కొన్ని లక్షల గ్రహశకలాల్ని తప్పించుకుంది. కానీ అపోఫిస్ మాత్రం... యుగాంతం తెచ్చేలా కనిపిస్తోందని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా చెబుతున్నారు.