Home » photogallery » astrology »

SAWAN MONTH 2022 WHO WANT TO GOOD LIFE THEY PRAYER LORD SHIVA THIS WAY NGS

Sravana Masam 2022: శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభం? మీ కోరికలు నెరవేరాలి అంటే.. శివుడి అనుగ్రహం కోసం ఇలా చేయండి..?

Sawan Month 2022: జూలై నెలలోకి ఎంటర్ అయ్యాం.. అయితే ఈ నెలకు చాలా విశిష్టత ఉంది. అదే హిందువులు పండుగలా భావించే శ్రావణమాసం.. ఎందుకంటే శ్రావణమాసం పరమశివుడికి ఎంతో ఇష్టమైన నెల. మరి ఈ నెలలో మీ కోరికలు తీరడం కోసం.. శివుడిని ఆరాధించాల్సిందే.. ఈ చర్యలు చేపడితే శివుడి అనుగ్రహం దక్కుతుంది.