Home » photogallery » astrology »

SATURN WILL CHANGE ZODIAC SIGN THIS MONTH SATURN EFFECT ON THOSE ZODIAC SIGNS AFTER 22 YEARS CHECK YOUR ZODIAC SIGN GH VB

Saturn Effect | Zodiac Signs: ఈ నెలలో రాశి మారనున్న శని గ్రహం.. 22 ఏళ్ల తర్వాత ఆ రాశులపై ప్రభావం..

2022 ఏప్రిల్ 29న శని(Saturn) తన సొంత రాశి నుంచి మకర రాశికి వెళ్లి రెండు సంవత్సరాల మూడు నెలల వ్యవధి తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది కుంభ రాశిలో శని సౌలభ్యంగా ఉంటుందని నమ్ముతారు.