ఆదివారం హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు.అది చూసి తట్టుకోలేక బ్రిటీషు వాడు థామస్ బాబింగ్టన్ మెకాలే ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించి సర్వ హిందూ ఆచార, వ్యవహాలను పూర్తిగా మార్చేశాడు. హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు. ఫలితంగా ఆదివారం నాడు మన హిందూ దేవాలయాలు సైతం మూసివేసే పరిస్థితి వచ్చింది.(ప్రతీకాత్మకచిత్రం)
అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేస్తున్నారని శాస్త్రం తెలిసిన వాళ్లు మదనపడుతున్నారు. మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ...ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి అనే విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు.(ప్రతీకాత్మకచిత్రం)