Home » photogallery » astrology »

SALT CAN REMOVE NEGATIVE ENERGY FROM HOME RNK

Kitchen Vastu: వంటగదిలో ఈ ఒక్కవస్తువు లేకుండా ఉండకూడదు.. కారణం ఏంటో తెలుసా?

ప్రతిఒక్కరూ తమ ఇళ్లలో చెడు, ప్రతికూల శక్తితో చుట్టుముట్టకుండా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇది అనవసరమైన ఒత్తిడి, ఆందోళనను పెంచుతుంది. అలాగే, ఇంట్లో పేదరికం పెరిగే అవకాశం ఉంటుంది. ఉప్పును ఉపయోగించి ఈ పరిస్థితిని మార్చడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇంట్లోని దారిద్ర్యం పోవాలంటే.. దుష్టశక్తులు తొలగించాలని చెబుతారు.