ఇంట్లో అలంకరణ కోసం పెట్టుకున్న వస్తువులు, పూజగదిలోని విగ్రహాలు పాడైపోయి ఉంటే వెంటనే తీసేయండి. ఇది ఇంట్లో ప్రతికూలతను తొలగిస్తుంది. ఈ సమస్యలను మీరు ఎదుర్కొంటారు. అందుకే ఈ విగ్రహాలను కొత్త ఏడాది వచ్చే లోపే తొలగించేసేయండి వీటిని నదిలో ముంచేయడం లేదా పవిత్ర స్థలాల్లో ఉంచండి.