సౌకర్యవంతమైన భంగిమలో కూర్చుని చంద్రుని ముందు 'ఓం సోమ సోమాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే మంగళవారం ఉదయం పూజ సమయంలో 'ఓం అంగారకాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ప్రతిరోజూ ఉదయం 5 నుండి 6 గంటల మధ్య సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. ఇది మీ జాతకంలో సూర్య గ్రహానికి బలం ,మద్దతు ఇస్తుంది. రూబీ రత్నం ధరించడం చాలా ప్రయోజనకరం.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)