Astrology Today : ఓ రాశివారిని కొత్త అవకాశాలు ఆకర్షిస్తాయి. మరొకరికి కలవడానికి అనుకోకుండా పాత స్నేహితుడు లేదా సహోద్యోగి వస్తారు. మరోరాశికి చెందిన వారికి స్నేహితుల నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. జనవరి 13, శుక్రవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.