Astrology Today: ఓ రాశివారు ఒకరి దృష్టిని ఆకర్షించడానికి కొత్త మార్గాలు వెతకాలి. మరో రాశి వారు తమపై ఆధిపత్యం చెలాయించే వారికి సరైన సమాధానం చెప్పాలని చూస్తున్నారు. ఇంకో రాశికి చెందిన వారు ఇతరులకు సక్రమంగా కమ్యూనికేట్ చేయడంపై దృష్టి పెట్టాలి. అక్టోబర్ 15వ తేదీ శనివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం(Taurus): ఇతరులు తమపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారని భావించే వారు.. వారికి తిరిగి సమాధానం చెప్పేందుకు కొత్త వ్యూహం గురించి ఆలోచించవచ్చు. ఎమోషన్స్‌ను ఎక్స్ప్రెషన్స్ అధిగమించవచ్చు. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ముందున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. లక్కీ సైన్- కార్డ్బోర్డ్
కర్కాటకం (Cancer): కొత్త ఆలోచనల ఊబిలో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది, కానీ ప్రస్తుతం అవి దిక్కులేనివిగా కనిపించవచ్చు. మీరు మీ ఇండస్ట్రీలో సీనియర్ని కలిసే అవకాశం ఉంది, అతని సలహా మీకు ఉపయోగపడుతుంది. మీరు రొమాంటిక్ రిలేషన్లో ఉంటే.. దాని నుంచి నిజంగా ఏం ఆశిస్తున్నారో ఎక్స్‌ప్రెస్ చేయాలి. లక్కీ సైన్- యాంటిక్ ఆర్టికల్