Astrology Today: ఇవాళ ఓ రాశివారికి ప్రేరణ లోపిస్తుంది. అనవసరమైన వాయిదాలకు దారితీయవచ్చు. మరొకరు భాగస్వామితో తరచూ కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. మరొకరి బాధ్యతను పంచుకోవడానికి కొత్త వ్యక్తులు వస్తారు. ఇంకొందరు ఎంత బిజీగా ఉన్నా, కుటుంబంతో సన్నిహితంగా ఉండాలి. నవంబర్ 5వ తేదీ శనివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.. (ప్రతీకాత్మక చిత్రం)
మేషం (Aries): ఈ రోజు కొందరు స్లోగా ఫీల్ అవుతారు, పని చేయడానికి తగినంత ప్రేరణ పొందలేరు. ఇది అనవసరమైన వాయిదాలకు దారితీయవచ్చు. మీరు మీ ఆందోళనను శాంతపరచడానికి రిటైల్ థెరపీలో కూడా పాల్గొనవచ్చు. మొత్తం మీద శక్తి చెల్లాచెదురుగా, డిస్ట్రాక్టెడ్గా ఫీల్ అవుతారు. లక్కీ సైన్- ఆల్బమ్ (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం(Taurus): విలువైన సంబంధాలకు కూడా నిరంతరం శ్రమ అవసరం. మీ భాగస్వామితో తరచూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆటుపోట్లు కొన్నిసార్లు మీకు వ్యతిరేకంగా ఉంటే, సురక్షితమైన దూరం పాటించడం మంచిది. ఉదయం వేళ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. లక్కీ సైన్- పాత మోటార్ సైకిల్ (ప్రతీకాత్మక చిత్రం)