కర్కాటకం (Cancer): ఈ రోజు మీకు అందే వార్తలన్నీ శుభకరమైనవే కాకపోవచ్చు. అన్నింటినీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. మితిమీరిన ఆత్మవిశ్వాసం సమస్యలు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ రోజు అన్ని విషయాల్ని నిశితంగా గమనించండి. గతంలో జరిపిన చర్చలు ఇప్పుడు అనుకూల ఫలితాల్ని ఇవ్వకపోవచ్చు. లక్కీ సైన్ : తెల్ల జెండా