Rasi Phalalu Today: అక్టోబర్ 12 రాశిఫలాలు.. ఈ రాశివారు జీవితాన్ని మార్చే అవకాశాన్ని అందుకుంటారు
Rasi Phalalu Today: అక్టోబర్ 12 రాశిఫలాలు.. ఈ రాశివారు జీవితాన్ని మార్చే అవకాశాన్ని అందుకుంటారు
Rasi Phalalu Today: గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వివిధ రాశుల వారి భవిష్యత్తును జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. అక్టోబర్ 12...బుధవారం నాడు ఏ రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకుందాం.
Astrology Today: గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వివిధ రాశుల వారి భవిష్యత్తును జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. అక్టోబర్ 12 బుధవారం నాడు వివిధ రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 14
మేషం (Aries): ఏదైనా కొత్త పనికి ఓకే చెప్పేటప్పుడు మీ అంతరాత్మను నమ్మండి. ఏదైనా బెటర్‌గా రూపొందించడానికి ఈ రోజును ఒక అవకాశంగా భావించండి. ఒంటరిగా ఉన్నవారు లేదా విడిపోయిన వారి విషయంలో కొత్త రిలేషన్‌కు అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. లక్కీ సైన్ - నవల
3/ 14
వృషభం(Taurus): నక్షత్రాలు మీ ఆలోచన లేదా ఐడియాల విజయాన్ని సూచిస్తున్నాయి. మీ చుట్టూ జరుగుతున్న రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ అవసరాలను సులభతరం చేయండి. మిగిలిన వారంలో ఆర్గనైజ్డ్ అప్రోచ్‌ను డెవలప్ చేయండి. లక్కీ సైన్ - వైబ్రంట్ బ్యాగ్
4/ 14
మిథునం (Gemini): ఇంతకు ముందు మీ కమ్యూనికేషన్లో స్పష్టత ఉన్నందుకు మీరు సంతోషంగా ఉండవచ్చు. దీని ద్వారా మీకు ఇతరుల నుంచి తగిన గౌరవం, నమ్మకాన్ని పొందే అవకాశం ఉంది. స్టార్టప్‌లలో ఉన్న నిపుణులు పనిలో పాజిటివ్ మూమెంట్ ఆశించవచ్చు. లక్కీ సైన్ - ఇండోర్ ప్లాంట్
5/ 14
కర్కాటకం (Cancer): ఈ రోజు మీ స్పిరిట్, ఎనర్జీ మళ్లీ రావచ్చు. షెడ్యూల్ పనులను పూర్తి చేయాలనే కోరిక మిమ్మల్ని కాలి మొనల మీద నిలబడేలా చేస్తోంది. మీ జీవిత భాగస్వామి ఎల్లప్పుడూ ఎక్స్‌ప్రెస్ చేసే విధంగా ఉండకపోవచ్చు. మీరు ఈ రోజు వారిని గమనించాలి. లక్కీ సైన్ - గ్లాస్ టాప్ టేబుల్
6/ 14
సింహం (Leo): మీరు ఈరోజు ఉదారంగా ఉండవచ్చు. దీంతో ఆపన్నహస్తం మరింత అందించవచ్చు. మొదట్లో నిరాశను వ్యక్తం చేసిన మీ తల్లిదండ్రులు ఇప్పుడు మీ అభిప్రాయంతో ఏకీభవించవచ్చు. క్రమంగా వృద్ధి చెందడం మంచి సంకేతం. లక్కీ సైన్ - రూఫ్‌టాప్
7/ 14
కన్య (Virgo): ఇటీవల జరిగిన పరిణామాలపై సైలెంట్‌గా ఉండటం ఇతరులకు తప్పుడు సంకేతంగా అనిపించవచ్చు. నటించడానికి, నిరూపించడానికి ఇవాళ అనువైనది. మీరు అనుకున్నది సాధించడానికి యూనివర్స్ నుంచి మీకు తగిన మద్దతు లభిస్తుంది. లక్కీ సైన్ - పెట్ షో
8/ 14
తుల (Libra): ఎనర్జీస్ గెట్ టుగెదర్ వైపు డైరెక్షన్ చూపిస్తున్నాయి. మీరు ఊహించని అవకాశాన్ని అందుకోవచ్చు. కుటుంబంలో ఒక అపార్థం చోటుచేసుకునే అవకాశం ఉండవచ్చు. ఒక చిన్న ఆరోగ్య సమస్య బారిన మీరు పడవచ్చు. లక్కీ సైన్ - సిల్వర్‌వేర్
9/ 14
వృశ్చికం (Scorpio): నిరాశ కారణంగా మీరు దిగులుగా ఉండవచ్చు. అయితే దాన్ని వదిలి త్వరగా ముందుకు సాగడం మంచిది. మీకు ఇచ్చిన ఆప్షన్స్‌లో సెలక్టివ్ గా ఉండకండి. దానికి సమయం త్వరలో రానుంది. కొత్త స్పోర్ట్ యాక్టివిటీ మిమ్మల్ని ఆకర్షించవచ్చు. లక్కీ సైన్ - ఫ్లవర్ బొకే
10/ 14
ధనుస్సు (Sagittarius): పెండింగ్‌లో ఉన్న పనులు కదలికను చూపించే అవకాశం ఉన్నందున అదృష్టం ఈరోజు మీ వైపు ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక ముసలి వ్యక్తి కొన్ని మంచి సలహాలు ఇవ్వవచ్చు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ క్రియేట్ చేయడం వల్ల రోజును మరింత చక్కగా మేనేజ్ చేయవచ్చు.లక్కీ సైన్ - న్యూస్ పేపర్ బండిల్
11/ 14
మకరం (Capricorn): తక్కువ దూర ప్రయాణం రెడీగా ఉండవచ్చు. మీ యజమాని లేదా ఉన్నతాధికారి మీ భుజాలపై పెద్ద బాధ్యతను అప్పగించవచ్చు. మీరు ఇప్పుడు దాన్ని తిరస్కరించవచ్చు. మీ జీవిత భాగస్వామి కూడా చిన్న విరామం కోసం ఎదురుచూస్తుండవచ్చు. లక్కీ సైన్ - పసుపు నీలమణి
12/ 14
కుంభం (Aquarius): ఏదైనా కొత్త రోల్‌కు కొంత ఎక్కువ శ్రమ, సహనం అవసరం కావచ్చు. మీ బిడ్డ మిమ్మల్ని, మీ జీవనశైలిని ఆరాధిస్తూ ఉండవచ్చు. ఒకరి సీక్రెట్‌ను చెప్పకుండా ఉండడం ఇప్పుడు సవాలుగా మారవచ్చు. లక్కీ సైన్ - వాల్నట్ కేక్
13/ 14
మీనం (Pisces): కొన్ని చివరి నిమిషాల పేపర్ వర్క్ మీ రోజులో సగం సమయాన్ని తీసుకోవచ్చు. మీరు ఎదురుచూస్తున్న, ముఖ్యమైన కాల్‌ను అందుకోవచ్చు. సన్నిహితుల సహవాసంతో సాయంత్రం ఆసక్తికరంగా ఉండవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. లక్కీ సైన్ - డైరీ
14/ 14
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)