మనుషుల జీవన స్థితిగతులు గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా మారుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వాటి ఆధారంగా మనిషి రోజు వారి జీవితంలో ఎదురయ్యే మంచి, చెడులను అంచనా వేస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 7వ తేదీ మంగళవారం నాడు ఏయే రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం.