మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) :మీ చుట్టూ ఉన్న ఎనర్జీ కొద్దిగా గందరగోళంగా అనిపించవచ్చు. అది మీరు సాధించడానికి చేసే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వకపోవచ్చు. ఒకరి దృష్టిని ఆకర్షించడానికి మీరు కొత్త మార్గాలను కనుగొనాల్సి రావచ్చు. ఆర్థిక లావాదేవీల రంగంలోని వ్యక్తులు తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండటానికి జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి. లక్కీ సైన్ - కలర్ ఫోటో (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : మీలో ఇతరుల కారణంగా అన్యాయానికి గురైన వారు ఇప్పుడు తిరిగి రావటానికి కొత్త వ్యూహం గురించి ఆలోచించవచ్చు. మాట్లాడే విధానంలో కొన్నిసార్లు భావోద్వేగాలు శృతి మించవచ్చు. అయితే మీ భావాల గురించి అవతలి వ్యక్తికి కూడా తెలియజేయడం చాలా ముఖ్యం. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఆసక్తికరమైన అవకాశాలు కనిపించడం ప్రారంభించవచ్చు. లక్కీ సైన్- కార్డ్బోర్డ్ (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : మీరు మీ అవకాశాన్ని లేదా అభిరుచిని కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇప్పుడు నిజంగా అందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మరింత విశ్వసనీయంగా, టైమ్ టెస్టెడ్ టెక్నిక్‌తో పనిని పూర్తి చేయడానికి ఒక ఆప్షన్ ఉండవచ్చు. మీరు మరింత నమ్మకంగా, స్నేహపూర్వకంగా ఉండాలి. లక్కీ సైన్ - సోలో పర్ఫార్మెన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్రేష) : కొత్త ఆలోచనలు తుపానులా చుట్టుముడుతాయి. అయితే అవి ఎలాంటి దశ, దిశ లేనివిగా అనిపించవచ్చు. పరిశ్రమలో సీనియర్ సలహా సహాయకరంగా ఉండవచ్చు. రొమాంటిక్ రిలేషన్లో ఉన్నట్లయితే, మీరు నిజంగా ఆశించిన వాటిని ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీ పరిష్కరించాల్సిన కొన్ని ఊహలతో మీ భాగస్వామి ఉండవచ్చు. లక్కీ సైన్ - పురాతన ఆర్టికల్ (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇప్పుడు పనిలో ఊహించదగినదిగా ఉండవచ్చు. మీరు మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులను కూడా బాధపెట్టి ఉండవచ్చు. మీ ఉద్దేశం సానుకూలంగా ఉన్నప్పటికీ, కమ్యూనికేట్ చేసే పద్ధతిలో మార్పు అవసరం ఉంది. గత కొన్ని నెలల నుంచి కష్టాల్లో ఉన్న వ్యాపారం మెరుగుపడవచ్చు. విద్యారంగానికి సంబంధించిన వారు కొంత మంచి పురోగతిని సాధిస్తారు. లక్కీ సైన్ - రోలర్ (ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) :గతం తాలుకా కొన్ని బలమైన ముద్రలు మీ కొత్త విధానాన్ని ప్రభావితం చేయవచ్చు. మీ భవిష్యత్ వ్యూహాలను రీప్లాన్ చేయడానికి మీరు బయటి సోర్స్ కోసం ప్రయత్నాలు చేయవచ్చు. తక్షణ ఆందోళన కలిగించే కొన్ని విషయాలలో మీరు స్పష్టత పొందలేకపోతే వారిని సంప్రదించడం మంచిది. ఆర్థిక పురోగతికి సంబంధించిన కొన్ని మంచి విషయాలు మిమ్మల్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావచ్చు. లక్కీ సైన్ - తేనెటీగ (ప్రతీకాత్మక చిత్రం)
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : మీ నైపుణ్యానికి ఇప్పుడు విస్తృతంగా ఆమోదం, ప్రశంసలు లభిస్తాయి. లేకుంటే, కొన్ని వారాల్లో డల్ రొటీన్ త్వరలో తీవ్రమైన రొటీన్‌గా మారవచ్చు. మీ ఆసక్తికి సరిపోయే విధంగా కొత్త అవకాశం కోసం వెతుకుతూ ఉండవచ్చు. సన్నిహితులు ఎవరైనా అందుకు మార్గం సూచించవచ్చు. వ్యక్తిత్వంలో సానుకూల పరివర్తనతో ఉండాలని సూచన. అది మంచి కోసం, స్వీయ-అవగాహన ద్వారా ఉంటుంది. లక్కీ సైన్- రెడ్ కలర్ ఫ్లవర్ (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) :గతంలో ఎంచుకున్న కొన్ని ఎంపికలు కూడా సానుకూల ఫలితాలను ఇచ్చాయని మీరు ముందుగానే లేదా తరువాత గుర్తించవచ్చు. మీరు మీ ఎంపికపై నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు ఇతరులు కూడా దాన్ని అంగీకరిస్తారు. దాన్ని మీరు చూడవచ్చు. పనిలో కొత్త కాలం రెస్ట్ లేకుండా ఉండవచ్చు. లక్కీసైన్ - ఫేవరెట్ డెజర్ట్ (ప్రతీకాత్మక చిత్రం)
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : రిలేషన్ కోసం గతంలో మీరు తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలు బాధలో ఉన్నప్పుడు ముఖ్యమైన రక్షకులుగా పని చేయవచ్చు. వర్క్ మేనేజ్ చేసేలా కనిపిస్తుంది. కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. మల్టిపుల్ డెడ్‌లైన్స్‌తో పని చేసినా కూడా మీరు అలసిపోవచ్చు. ఒకవేళ మీరు చట్టపరమైన కేసులో చిక్కుకుంటే, మీ ఎవిడెన్స్ సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. కొంతమంది సన్నిహితులు మీ చుట్టూ ఉన్న రహస్య సమాచారాన్ని అందించడంలో కీలకంగా ఉండవచ్చు. లక్కీ సైన్ - సేజ్ మొక్క (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): మీ దగ్గర ఇప్పటికే ప్లానింగ్ ఉంటే, దాన్ని ముందడుగు వేయడానికి ఇది మంచి సమయం కావచ్చు. వ్యాపార ఆలోచనలు మంచి ప్రారంభ ఫలితాలను ఇవ్వగలవు. భాగస్వామ్యం మీ ఆందోళనలను చాలా వరకు దూరం చేస్తుంది. కష్టపడి పనిచేసేటప్పుడు పరిపుష్టిని అందిస్తుంది. అధికారికంగా వచ్చిన మ్యారెజ్ ప్రపోజల్ ఫలవంతం కావచ్చు. లక్కీ సైన్ - బ్లూబెర్రీస్ (ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): అడ్వాన్స్ స్టడీస్ కోసం ప్లాన్ చేస్తుంటే, మీరు కఠిన సవాళ్లను ఎదుర్కొవచ్చు. అడ్వాన్స్ స్టడీకి ఇప్పుడు సమయం అనుకూలంగా ఉండవచ్చు. గ్రాంట్ లేదా సహాయం మీ దారికి వచ్చే అవకాశం ఉంది. ఇంటికి దూరంగా నివసిస్తున్నట్లయితే, మీరు కూడా అనారోగ్యంతో బాధపడవచ్చు. కానీ అది తాత్కాలికంగా ఉంటుంది. లక్కీ సైన్ - పసుపు మట్టి కుండ (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4): పని మార్గం కోసం కుటుంబానికి చెందిన స్నేహితుని నుంచి ఒక సూచన రావచ్చు. అప్పగించిన పనిపై మీ దృష్టిని ఉంచడం వలన మీరు ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు. ప్రస్తుతం మీరు పరధ్యానంగా ఉన్నప్పటికీ కొంతమంది కొత్త వ్యక్తులు పరిచయం కావచ్చు. మీ గురించి చెప్పేటప్పుడు మీరు కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. ఒక చిన్న ట్రిప్ విశ్రాంతిని ఇస్తుంది. అవుట్‌స్టేషన్ అనుభవం మీకు కొత్త దృక్పథాన్ని కూడా అందించవచ్చు. లక్కీ సైన్ - పట్టు వస్త్రం (ప్రతీకాత్మక చిత్రం)