మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) :నేడు అన్ని శక్తులు వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటాయి. దీనివల్ల వీరు ఒక కొత్త పనిని ప్రారంభిస్తారు. నేడు కొత్త అవకాశాలు కూడా వీరి ముంగిట నిలుస్తాయి. ఎవరైనా సహాయం కోరితే, మీరు సున్నితంగా తిరస్కరించవచ్చు. త్వరలో టూర్ ప్లాన్ చేయొచ్చు. లక్కీ సైన్ - రెండు పడవలు (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : నేడు అన్ని శక్తులు వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటాయి. దీనివల్ల వీరు ఒక కొత్త పనిని ప్రారంభిస్తారు. నేడు కొత్త అవకాశాలు కూడా వీరి ముంగిట నిలుస్తాయి. ఎవరైనా సహాయం కోరితే, మీరు సున్నితంగా తిరస్కరించవచ్చు. త్వరలో టూర్ ప్లాన్ చేయొచ్చు. లక్కీ సైన్ - రెండు పడవలు ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : ఇతరులు ఈ రోజు మీ బలహీనతలు తెలుసుకోవచ్చు. మీరు బలహీనతను దాచుకోవాలని చూసినా అది సాధ్యం కాకపోవచ్చు. ఏదైనా ఒక విషయంలో పురోగతి సాధించడానికి కొన్ని వ్యూహాత్మక చర్చలు అవసరం కావచ్చు. మిమ్మల్ని ఒక సహోద్యోగి సహాయం కోసం అడగవచ్చు. అది స్వార్థపూరితంగా అనిపించవచ్చు. లక్కీ సైన్ - గులకరాళ్లు (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్రేష) : పాత పరిచయస్తుడితో మళ్లీ కనెక్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాళ్టి వాతావరణం అనేది ఔట్‌డోర్ అపాయింట్మెంట్ను వాయిదా వేయవచ్చు. మీరు ఏదైనా ఓ విలువైన కారణానికి మద్దతు ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటే, మీకు ఇప్పుడు ఓ మంచి అవకాశం కనిపించవచ్చు. లక్కీ సైన్ - కెమెరా (ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) : ఎట్టకేలకు పనిలో వాతావరణం అనుకూలంగా కనిపించవచ్చు. మీరు మీ స్నేహితుడితో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సంభాషణను మొదలు పెట్టొచ్చు. మీ రాతపని ఇంట్లో, కార్యాలయంలో రెడీగా చక్కగా, పెట్టుకోవడం మంచిది. నేడు నిద్ర లేమిగా అనిపించవచ్చు. లక్కీ సైన్ - గుమ్మం/డోర్‌స్టెప్ (ప్రతీకాత్మక చిత్రం)
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) :మిమ్మల్ని మీ సన్నిహితులు మిస్ అవుతూ ఉండొచ్చు. మీ కుటుంబానికి అవసరమైన విధంగా తగినంత సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ వీకెండ్లో ఓ విహారయాత్ర ఉంది. రొటీన్ మెడికల్ చెకప్‌తో ఆరోగ్య విషయంలో ఉన్న సందేహాలకు సరైన సమాధానం దొరకవచ్చు. లక్కీ సైన్ - నియాన్ సైన్ (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈరోజు మొత్తాన్ని మీ జ్ఞాపకాలే శాసించే అవకాశం ఉంది. రియాలిటీ చెక్ కాస్త హెల్ప్‌ఫుల్‌గా ఉండవచ్చు. మీ పిల్లలపై శ్రద్ధ పెట్టడం అవసరం. ఎందుకంటే వారు ఏదైనా ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటూ ఉండొచ్చు. పాత సమస్యను పరిష్కరించడానికి కొత్త ప్లాన్ రూపొందించడం ఉత్తమం. లక్కీ సైన్ - గాజు సీసా (ప్రతీకాత్మక చిత్రం)