మేషం (Aries) : కొత్త ప్రాజెక్టు, వెంచర్, కొత్త అసైన్మెంట్ ఏదైనా సరే.. కొత్తగా ప్రారంభించాలని ప్రయత్నిస్తుంటే ఇది చాలా మంచి సమయం. లోతుపాతులు తెలుసుకున్న తర్వాత పక్కా ప్రణాళికతో ప్రారంభించండి. మీరు అనుకున్నదానికంటే సమర్థంగా పని చేయగలరు. ఇంట్లో పూజ గది ఏర్పాటు చేసుకునేలా ప్రయత్నించండి. లక్కీ సైన్ - మీ ప్రతిబింబం.