మేషం (Aries) : మీ ఆర్థిక స్థితిగతులను పరిశీలించాల్సిన, మీ డాక్యుమెంట్లను ఆర్గనైజ్ చేసుకోవాల్సిన రోజు. మీరు పనులను వాయిదా వేస్తూ ఉండవచ్చు, త్వరలోనే వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. గతానికి చెందిన ఒక వ్యక్తి ఓ ఫేవర్ కోసం మళ్లీ కనెక్ట్ కావడానికి ప్రయత్నించవచ్చు. లక్కీ సైన్ - రోజ్ క్వార్ట్జ్