వృషభం (Taurus) : చాలా అవసరమైనప్పుడు మంచి సహాయాన్ని కనుగొనడం నిజంగా ఒక వరం లాంటిది. డెడ్‌లైన్స్‌ను సకాలంలో పూర్తి చేయగలరు. ఇన్నాళ్లూ చుట్టూ సస్పెన్స్‌తో ఉన్న పరిస్థితులు ఈ రోజు స్పష్టంగా కనిపిస్తాయి. మీపై అజమాయిషీ చెలాయించాలనుకునే వ్యక్తిని మీరు దూరం పెడుతూనే ఉంటారు. లక్కీసైన్ - బ్లాక్ క్రిస్టల్.