మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) :ప్రస్తుతం మీ కోసం వనరులు పరిమితంగా ఉండవచ్చు, అయినా మీరు తప్పనిసరిగా మీ ప్లాన్లను కొనసాగించాలి. ఒక సీనియర్ మిమ్మల్ని పనిలో నిశితంగా గమనిస్తూ ఉండవచ్చు. మధ్యవర్తిత్వం వహించడానికి, అంతర్గతంగా మీ మనసు చెప్పే మాటలను వినడానికి ఈ రోజు బాగుంటుంది. లక్కీసైన్ - క్లియర్ క్రిస్టల్.(ప్రతీకాత్మక చిత్రం)