అక్టోబర్ 16న కుజుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించాడు. అక్టోబర్ 17న సూర్యుడు కన్య నుంచి తులరాశిలోకి వెళ్తాడు. అక్టోబర్ 18న శుక్రుడు కన్యారాశి నుంచి తులారాశిలో సంచరిస్తుంది. ఈ మూడు గ్రహాల రాశి మార్పు వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం వస్తే.. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)